'గౌతమీపుత్ర శాతకర్ణి'కి మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా..
- May 02, 2016
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారా? అవును. అది నిజం. బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. హీరోగా వచ్చే లోపు సినీ రంగంలోని అన్ని శాఖలపై అవగాహన ఉంటే ఉపయోగమని మోక్షజ్ఞను ఈ చిత్రానికి సహాయదర్శకునిగా చేయమని బాలకృష్ణ సలహా ఇచ్చి ఉంటారు. ఒకవైపు ఈ పనిచేస్తూనే, హీరోగా ఎంట్రీకి కసరత్తులు చేస్తున్నారట మోక్షజ్ఞ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







