పుట్టగొడుగులు సబ్జీ..
- May 02, 2016
కావలసినవి: పుట్టగొడుగులు 800 గ్రా., ఉల్లిపాయలు (సన్నగా కోసుకోవాలి) 60 గ్రా., అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్, వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను, టమోటా ముక్కలు 100 గ్రా., పచ్చబఠాణీలు 100 గ్రా., దిల్ 1 కట్ట, షాజీరా ఒక స్పూన్, ఉల్లికాడ 1 కట్ట, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్, ఎండుమిర్చి 2, నూనె 40 గ్రా., నిమ్మరసం 2 కాయలవి, కొత్తిమీర కొంచెం.
ఎలా చేయాలి: నూనె వేడిచేసి షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠాణీలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి. ఆపై పుట్టగొడుగులు వేసి సన్నమంటపై ఉడికించాలి. దిల్ ఆకులు, కోసిన ఉల్లి కాడ వేశాక నిమ్మరసం పిండి దించేయండి. వేడిమీద తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







