'అ..ఆ' చిత్ర ట్రైలర్ విడుదల..
- May 03, 2016
నితిన్, సమంత జంటగా నటించిన'అ..ఆ' చిత్ర ట్రైలర్ విడుదలైంది. సమంత తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్లో పవన్ కళ్యాణ్‌ని ప్రస్తావిస్తూ ఓ డైలాగ్ ఉంది. 'రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతే అనుకుంటారు' అని రావు రమేశ్ అంటే.. 'రావణాసురుడిని వాళ్ల ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అనే అనుకుంటది' అన్న సమాధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







