27 కిలోల మెథాంఫేటమిన్, 17,000 ట్యాబ్లెట్లు స్వాధీనం
- February 18, 2023
రియాద్ : 27 కిలోల కంటే ఎక్కువ మెథాంఫేటమిన్, 17,000 నిషేధిత టాబ్లెట్లను అక్రమంగా తరలించడానికి చేసిన రెండు ప్రయత్నాలను విజయవంతంగా విఫలం చేసినట్లు అల్-బాథా క్రాస్-బోర్డర్ చెక్‌పాయింట్‌కు చెందిన జకాత్, టాక్స్ & కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. బయటి నుంచి భూ సరిహద్దు దాటుతుండగా రెండు ట్రక్కుల్లో దాచి ఉంచిన అక్రమ డ్రగ్స్‌ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచేందుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







