ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు
- February 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 53 మంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. 53 మందితో వెళ్తున్న బస్సు అల్-బస్తాన్-వాడి అల్-కబీర్ రోడ్‌కు వెళ్లే క్వాంటాబ్ అకాబా నుండి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.మిగతా ప్రయాణికుల్లో ఏడుగురికి మోస్తరు గాయాలు కాగా..38 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







