నాగార్జునతో అల్లరి చేస్తానంటోన్న కుర్ర హీరో.!
- February 18, 2023
‘వాల్తేర్ వీరయ్య’ కోసం మెగాస్టార్ చిరంజీవితో మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషనే కాదు, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
దాంతో, ఈ తరహా మల్టీ స్టారర్లు క్యూ కడుతున్నాయ్. ఆ క్రమంలోనే కింగ్ నాగార్జున ఓ బిగ్ స్కెచ్ వేశారు. అల్లరి నరేష్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్‌కి ప్లాన్ చేశారు. అందుకోసం ఓ కొత్త దర్శకుడ్ని లైన్‌లో పెట్టారు.
ఆయనే బెజవాడ ప్రసన్న కుమార్. రచయితగా పేరున్న ఈయన తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేసి, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట నాగార్జున. బహుశా వచ్చే నెల నుంచే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందబోతోందట. అల్లరోడి క్యారెక్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందట ఈ సినిమాలో.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







