గన్నవరం టు కడప ట్రూజెట్‌ సర్వీసులు

- May 03, 2016 , by Maagulf
గన్నవరం టు కడప ట్రూజెట్‌ సర్వీసులు

 ట్రూజెట్‌ విమానయాన సంస్థ గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు సర్వీసులను ఈరోజు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సర్వీసును ప్రారంభించారు. 75 మంది ప్రయాణికులతో తొలి విమానం కడపకు బయలుదేరి వెళ్లింది. వీరిలో 15 మంది అనాధ పిల్లలున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... త్వరలో కడప విమానాశ్రయం నుంచి విశాఖ, బెంగళూరు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com