గన్నవరం టు కడప ట్రూజెట్ సర్వీసులు
- May 03, 2016
ట్రూజెట్ విమానయాన సంస్థ గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు సర్వీసులను ఈరోజు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సర్వీసును ప్రారంభించారు. 75 మంది ప్రయాణికులతో తొలి విమానం కడపకు బయలుదేరి వెళ్లింది. వీరిలో 15 మంది అనాధ పిల్లలున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... త్వరలో కడప విమానాశ్రయం నుంచి విశాఖ, బెంగళూరు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







