25, 26 తేదీల్లో బాణసంచా, లేజర్ షోలు
- February 19, 2023
కువైట్: 62వ జాతీయ దినోత్సవం, 32వ విమోచన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను కలిగి ఉంటాయని కువైట్ జాతీయ వేడుకల శాశ్వత కమిటీ ఆదివారం ప్రకటించింది. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ రహదారి, గ్రీన్ ఐలాండ్, కువైట్ టవర్ల వద్ద బాణాసంచా ప్రదర్శన వేడుకలను నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. ప్రదర్శనలో లేజర్ లైటింగ్ డిస్ప్లేలు, అద్భుతమైన దృశ్య ప్రదర్శనలతోపాటు మరిన్ని కార్యక్రమాలు ఉంటాయని కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశ నాయకత్వానికి, కువైట్‌లో నివసిస్తున్న ప్రజలందరికీ కమిటీ తన అభినందనలు తెలియజేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







