ఒమన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం
- February 19, 2023
మస్కట్: ఒమన్‌లోని దుక్మ్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.55 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలోని ది సీస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. పౌరుల నుండి స్వల్ప ప్రకంపనలను అనుభవించిన కాల్లు అందుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







