సిరియాలో ‘బహ్రెయిన్’ ఆసుపత్రి
- February 19, 2023
బహ్రెయిన్: రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్(RHF) సిరియా, టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాలలో కొనసాగుతున్న సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా "బహ్రెయిన్" పేరుతో సిరియాలో ఒక ఆసుపత్రిని ప్రారంభించనుంది. ఈ మేరకు RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్-సయ్యద్ ప్రకటించారు. సాలిడారిటీ డే నేషనల్ ఫండ్ రైజర్ టెలిథాన్లో బహ్రెయిన్ టీవీ సహకారంతో నిర్వహించి మూడు గంటల్లో $3.7 మిలియన్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో 46,000 మందికి పైగా మరణించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. BDF రాయల్ గార్డ్స్ ప్రస్తుతం టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ ఆర్మ్స్ ఆఫ్ రిలీఫ్‌లో పాల్గొంటున్నారు. టర్కీలోని రాయల్ గార్డ్ కమాండోలు దక్షిణ టర్కీలోని హటే ప్రావిన్స్‌లో శిథిలాల కింద నుండి ఏడుగురు బాధితులను ప్రాణాలతో రక్షించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







