సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఉద్యోగులు రిఫర్
- February 20, 2023
మస్కట్: 2023 సంవత్సరానికి సంబంధించి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు కువైట్ గృహనిర్మాణం, పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MoHUP) వెల్లడించింది. ఇఫ్సా (బహిర్గతం) చొరవలో భాగంగా గత సంవత్సరంలో తమకు 91 నివేదికలు అందాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో29 నివేదికలను అంతర్గత కమిటీ పరిష్కరించినట్లు, మిగతా వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సర్వీస్ రూల్స్ అతిక్రమించడం వంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







