279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్
- February 23, 2023
రియాద్: పాస్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 279 మంది సౌదీ మహిళా రిక్రూటర్ల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో జరిగి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో ఐదవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా సౌదీ రిక్రూట్ గ్రాడ్యుయేట్లు సైనిక కవాతును ప్రదర్శించారు. సైనిక కవాతులో భాగంగా భద్రతా విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా పాల్గొని రిక్రూట్ అయిన వారికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







