హమద్ విమానాశ్రయంలో భారీ సంఖ్యలో ‘పిల్స్’ స్వాధీనం
- February 24, 2023
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్ఐఏ)లోని కస్టమ్స్ విభాగం ఖతార్లోకి లిరికా మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని భగ్నం చేశారు. అనుమానంతో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా నిషేధిత పదార్థం దొరికిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొత్తం 7,000 లిరికా మాత్రలను సీజ్ చేశామని, ప్రయాణికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్‌లోని అధికారులు ఇటీవల దేశంలోకి వివిధ రకాల మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అబూ సమ్రా పోర్ట్‌లో కారు విడిభాగాల్లో దాచిన నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







