కంటి కురుపు బాధిస్తోందా.? ఈ చిన్ని టిప్ప్ పాఠించి చూడండి.!
- February 25, 2023కంటి కొనలపై వచ్చే పుండు లేదా పొక్కును కంటి కురుపు అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. వాపు, చికాకు తెప్పిస్తుంటుంది. దీనికి ఏ విధమైన మెడిసెన్ యూజ్ చేయడానికి లేదు. కేవలం చిన్న చిన్న చిట్కాలే చికిత్స.
చేతి వేడిని ఆరారగా పెట్టడం ఓ చికిత్స అని తెలిసిన సంగతే. అయితే, మరికొన్ని వంటింటి చిట్కాలు కంటి కురుపును తగ్గించేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
అందులో ముఖ్యమైనది కలబంద. కురుపు వచ్చిన చోట చుట్టు పక్కల ప్రాంతాన్ని కలబందతో స్మూత్‌గా మసాజ్ చేయడం వల్ల అక్కడి వాపు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
అలాగే, గోరు వెచ్చని నీటిలో తడిపిన శుభ్రమైన క్లాత్‌తో కురుపు వచ్చిన ప్రాంతాన్ని అద్దుతూ వుంటే కాస్త ఉపశమనం వుంటుంది.
సెలైన్ ద్రావణంలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా వుంటాయ్. అందుకే సెలైన్ వాటర్‌తో కంటి చుట్టుపక్కల తరచూ శుభ్రం చేయడం వల్ల వాపు, నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..