రియాద్‌లో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన ఆరుగురు అరెస్ట్

- February 26, 2023 , by Maagulf
రియాద్‌లో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన ఆరుగురు అరెస్ట్

రియాద్: ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన  6 మంది నిందితులను రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 6 మంది అనుమానితులను అరెస్టు చేసి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. నిందితుల దాడికి పాల్పడ్డ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సౌదీ అరేబియా యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు, గొడవను వీడియో తీసి వైరల్ చేసిన వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని రియాద్ పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com