ఇంటీరియర్ డిజైనర్ కోసం 1 మిలియన్ డాలర్స్
- May 04, 2016
ఇంటర్నేషనల్ డిజైన్ ప్రాక్టీస్ బినోయ్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవనం కోసం డిజైనర్‌గా ఎంపిక చేయబ్డారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌కి బినాయ్ ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరిస్తారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణలో భాగంగా బినాయ్‌ని తీసుకున్నారు. అరబ్ టెక్ మరియు టిఎవి మధ్య 1.1 బిలియన్ (14.1 మిలియన్ బహ్రెయినీ దినార్స్) కాంట్రాక్ట్ కుదిరింది. న్యూ టెర్మినల్ బిల్డింగ్, మెయిన్ సర్వీస్ బిల్డింగ్, ఎయిర్ క్రాఫ్ట్ బే కోసం ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. బహ్రెయిన్ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూనే ఆధునికత ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైన్స్‌ని బినాయ్ రూపొందించనున్నారని బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







