మినిమమ్ పెన్షన్ లిమిట్ 400 బహ్రెయినీ దినార్స్
- May 04, 2016
బహ్రెయిన్ లెజిస్లేటర్స్ మినిమమ్ పెన్షన్ లిమిట్‌పై ఓ ప్రపోజల్‌ని పాస్ చేశారు. ఈ మొత్తం 200 నుంచి 400 బహ్రెయినీ దినార్స్‌కి పెంచుతూ ప్రపోజల్‌ని అంగీకరించారు. పబ్లిక్ మరియు ప్రైవేటు సెక్టార్స్‌లో పనిచేస్తున్నవారికి ఇది వర్తిసుతంది. 55 ఏళ్ళు పైబడిన బహ్రెయినీలకు ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. రిటైర్‌మెంట్ పొందినవారికి ఈ పెంపు ఎంతో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా ఎంపీలు చెప్పారు. మిలిటరీ పర్సనల్స్‌కి ఈ పెంపు 600 బహ్రెయినీ దినార్స్‌గా ఉంది. అయితే, సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్, పెన్షన్ల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరో 150 బహ్రెయినీ దినార్స్‌అదనంగా పెన్షనర్లు అందుకునే విషయానికి సంబంధించి, లెజిస్లేటివ్ అథారిటీ, షురా కౌన్సిల్‌కి పంపడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!







