రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ
- May 04, 2016
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది.బదిలీ వివరాలు * హోంశాఖ ముఖ్య కార్యదర్శి- ఏఆర్ అనురాధ * పోలీస్ లాజిస్టిక్స్ ఐజీ- అమిత్ గార్గ్ * దక్షిణ మండల ఐజీ- ఎన్.శ్రీధర్‌రావు * పోలీసు రవాణా సంస్థ ఐజీపీ- వి.వేణుగోపాల్‌కృష్ణ* నిఘా విభాగం ఐజీ - మహేశ్‌చంద్ర లడ్డా * సీఐడీ ఐజీ - కె.సత్యనారాయణ * ఎస్‌ఐబీ ఐజీ- పి.శ్రీనివాసులు * న్యాయ విభాగం- ఇ.దామోదర్ * లీగల్ మెట్రాలజీ కంట్రోలర్- సుందర్‌కుమార్ దాస్ * అబ్కారీ శాఖ డైరెక్టర్- కె.వెంకటేశ్వరరావు * పోలీసు శిక్షణ విభాగం ఐజీ- ఎ.రవిచంద్ర * ఏలూరు రేంజ్ డీఐజీ- పీవీఎస్ రామకృష్ణ * అనంతపురం రేంజ్ డీఐజీ- జె.ప్రభాకర్ * భద్రతా విభాగం డీఐజీ- జె.సత్యనారాయణ * విశాఖ రేంజ్ డీఐజీ- సీహెచ్ శ్రీకాంత్ * విశాఖ పోలీస్ కమిషనర్- పి.యోగానంద్ * విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్- ఏఎస్ ఖాన్ * విశాఖ గ్రామీణ ఎస్పీ- రాహుల్‌దేవ్ శర్మ * శ్రీకాకుళం జిల్లా ఎస్పీ-జె.బ్రహ్మారెడ్డి * ప్రకాశం జిల్లా ఎస్పీ- ఎం.త్రివిక్రమ వర్మ * రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ- బి.రాజకుమారి * విజయనగరం ఎస్పీ - ఎల్‌కేవీ రంగారావు * కడప జిల్లా ఎస్పీ- పీహెచ్‌డీ రామకృష్ణ * తిరుపతి అర్బన్ ఎస్పీ- ఆర్. విజయలక్ష్మి
ఐపీఎస్ అధికారులు గ్రేవల్ నవదీప్‌సింగ్, కోయ ప్రవీణ్, ఎస్.హరికృష్ణ, నవీన్ గులాటీ, గోపినాథ్ జెట్టిలను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







