వరుణ్ తేజ్ కార్ ను నాగబాబు కు గిఫ్ట్ గా..
- May 04, 2016
తండ్రికి ఎంతో ఇష్టమైన గిఫ్ట్ లు ఇవ్వడం ఇండస్ట్రీ లో ఎప్పటినుండో కొనసాగుతున్న ట్రెండ్..కాకపోతే ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ట్ చేసాడు..ఇప్పుడు అదే కోవలో మరో మెగా హీరో తండ్రికి ఖరీదైన రోల్స్ రాయ్స్ కార్ గిఫ్ట్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది..మెగా హీరో వరుణ్ తేజ్ ఈ కార్ ను నాగబాబు కు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బుక్ చేయడం జరిగిందట..ఇటివలే రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ హీరో , వారు ఇచ్చిన అడ్వాన్సుతో ఈ కార్ తీసుకోబోతున్నాడట.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







