తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.!
- February 28, 2023
వయసుతో సంబంధం లేకుండానే తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది ప్రస్తుత కాలంలో. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే అనేక రకాల హెయిర్ డైస్ వాడకం విరివిగా పెరిగిపోయింది. తద్వారా హెయిర్ ఫాల్ సమస్యలు.. ఇతరత్రా సమస్యలు వెంటాడుతున్నాయ్.
నేచురల్ వేలో తెల్ల జుట్టును నివారించుకోవడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టును సిల్కీగా చేయడానికే కాదు.. చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయ్.
ఆముదంలో విటమిన్ ఇ, మినరల్స్, ప్రొటీన్స్ అధికంగా వుంటాయ్. జుట్టును ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి తోడ్పడతాయ్. అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది.
వారానికి నాలుగు సార్లు ఆముదం నూనెతో తలకు మర్దన చేస్తే ఫలితం వుంటుంది. జుట్టు పొడిబారిపోవడం.. నిర్జీవంగా మారిపోయి రాలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయ్. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా నిగనిగలాడుతుంది. తరచూ ఆముదంతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్ల నుంచీ బలంగా పెరుగుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







