పవన్‌కి ఫిక్సయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.!
- February 28, 2023
భలే ఛాన్సులే.. లక్కీ ఛాన్సులే.. అని పాటేసుకుంటోందట ప్రియా ప్రకాష్ వారియర్. అదేనండీ..! కన్ను గీటు వీడియోతో రాత్రికి రాత్రే తెగ పాపులర్ అయిపోయిన వింక్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వినోదయ సితం’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో పవన్‌తో పాటూ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ తేజు కోసం కేతిక శర్మ జోడీ కుదిరింది. ఇక, పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ పేరును తాజాగా మేకర్లు ప్రకటించారు. పవన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ మూవీకి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘దేవర’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







