డాలర్ ఎక్స్ఛేంజ్ లైసెన్స్ రద్దు
- February 28, 2023
యూఏఈ: మనీలాండరింగ్ నిరోధక (AML)కి సంబంధించిన తీవ్రమైన ఉల్లంఘనలకు, అవసరమైన స్థాయిలో చెల్లింపును నిర్వహించడంలో విఫలమైనందుకు డాలర్ ఎక్స్ఛేంజ్ లైసెన్స్‌ను రద్దు చేసి, రిజిస్టర్ నుండి దాని పేరును తొలగించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్(CBUAE) తెలిపింది. రెగ్యులేటరీ, AML చట్టాలను పాటించడంలో విఫలమైన కంపెనీలకు వ్యతిరేకంగా రెగ్యులేటర్ స్టాండ్ తీసుకున్నందున ఈ వారం లైసెన్స్ రద్దు చేయబడిన రెండవ ఎక్స్ఛేంజ్ హౌస్ ఇది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ "తీవ్రమైన నియంత్రణ దుష్ప్రవర్తన" కోసం అల్ రషీద్ ఎక్స్ఛేంజ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. "పెయిడ్-అప్ క్యాపిటల్, బ్యాంక్ గ్యారెంటీ అవసరమైన స్థాయిని నిర్వహించడంలో ఎక్స్ఛేంజ్ విఫలమైంది. ఈక్విటీ బాధ్యతల డిఫాల్ట్‌లో ఉంది." అని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటలో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







