సౌదీ అరేబియాలో 11న జెండా దినోత్సవం
- March 02, 2023
రియాద్: సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం మార్చి 11న జెండా దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాయల్ డిక్రీ జారీ చేశారు. జెండా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆదేశిస్తూ.. రాజు సల్మాన్ 1355 AH 27వ తేదీ, మార్చి 11, 1937 ADకి అనుగుణంగా, కింగ్ అబ్దుల్ అజీజ్ ప్రస్తుత జెండాను ఆమోదించిన రోజు అని డిక్రీలో పేర్కొన్నారు. రాజ్యం ప్రాథమిక పాలనా చట్టం, జెండా చట్టాన్ని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజు సల్మాన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







