11మంది అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు
- May 04, 2016
షార్జ: - ఎమిరేట్ లో విడుదలైన ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా షార్జ లో వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. వీరిలో బిచ్చగాళ్ళు మరియు వీధి విక్రేతలు ఉన్నట్లు షార్జా పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ అనుమానితులందరూ ఆసియా దేశాలకు చెందినవారిగా గుర్తించారు.తమ అదుపులో చిక్కుకున్న వీరందరూ చట్టవిరుద్ధంగా దేశంలోనికి ప్రవేశించినవారు కాని లేదా వారి యజమానుల నుండి తప్పించుకుని పారిపోయినవారే అధికమని పోలీసులు తెలిపారు.అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని నివేదించడం గూర్చి మరియు చట్ట వ్యతిరేకంగా ఉల్లంఘించినవారిపై మరియు వారి అక్రమ చర్యలు వ్యవహరించేవారి గురించిన సమాచారం తమకు తెలియచేయాల్సింధిగా పోలీసులు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సమాచారంని 999 లేదా 06 5623322 లేదా టోల్ ఫ్రీ నెంబర్ నజీద్ 800 151 కాల్ లేదా ఇమెయిల్ ద్వారా పోలీసులకు తెలియచేయాల్సింధిగా [email protected] . కోరుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







