హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త
- March 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయట కాలు పెట్టాలంటే వణికిపోతున్నారు. ఫిబ్రవరి , మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటె..ఏప్రిల్ , మే నెలలో ఇంకా ఏ రేంజ్ లో కొడతాయో అని అంత భయపడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది.
హైదరాబాద్ లో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి 19 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వొచ్చని సూచించింది. పడమటి వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడురోజుల్లో కొంత హెచ్చు తగ్గులుంటాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







