5వ నేషనల్ సర్వీస్ ట్రైనీస్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్
- May 04, 2016
5వ బ్యాన, నేషనల్ సర్వీస్ మరియు 40వ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిఫికేషన్ యానివర్సరీ సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్‌లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, డిప్యూటీ రూలర్ దుబాయ్ షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సురౌర్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ తదితరులు పాల్గొన్నారు. సీహ్ అల్ హమా ట్రైనింగ్ సెంటర్ - అల్ అయిన్‌లో జరిగిన ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో చైర్మన్ ఆఫ్ ది నేషనల్ అండ్ రిజర్వ్ సర్వీస్ అథారిటీ, మేజర్ జనరల్ పైలట్ షేక్ అహ్మద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్, యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ ఎఫైర్స్ మొహమ్మద్ అహ్మద్ అల్ బవాదీ, చీఫ్ ఆఫ్ సస్టాఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లెప్టినెంట్ జనరల్ హమాద్ మొహమ్మద్ తని అల్ రుమైతీ పాలుపంచుకున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి చెందిన పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







