యువరాణి అల్-జవరా బింట్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల్లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- March 11, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా గ్రాండ్ మసీదులో దివంగత యువరాణి అల్-జవహారా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ సౌద్ అంత్యక్రియలకు ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ రాజకుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ అధికారులు కూడా అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రిన్సెస్ అల్జావరా మరణించినట్లు రాయల్ కోర్ట్ గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







