సౌదీ-ఇరాన్ సంబంధాలను స్వాగతించిన ఒమన్
- March 11, 2023
మస్కట్: సౌదీ-ఇరానియన్ దౌత్య సంబంధాలు, ఇతర రంగాలలో పునరుద్ధరణను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది.సౌదీ-ఇరానియన్ దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి రెండు నెలల వ్యవధిలో తమ దౌత్యకార్యాలయాలను పునఃప్రారంభించాలని సౌదీ అరేబియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలు విడుదల చేసిన ఉమ్మడి త్రైపాక్షిక ప్రకటనను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది.సౌదీ, ఇరాన్ మధ్య భద్రతా సహకార ఒప్పందం, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సైన్స్, సంస్కృతి, క్రీడలు మరియు యువత వంటి కీలక రంగాలలో సహకారం కోసం కుదిరిన సాధారణ ఒప్పందాన్ని కూడా సుల్తానేట్ స్వాగతించింది.విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ బదర్ అల్ బుసాయిదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







