అగ్ని ప్రమాదం నుండి మహిళను రక్షించిన ఫైర్ సిబ్బంది
- March 11, 2023
బహ్రెయిన్: జుఫైర్ ప్రాంతంలో మంటలు చెలరేగిన ఇంట్లో చిక్కుకున్న మహిళను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అక్కడికక్కడే అత్యవసర వైద్యం అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.అయితే ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. సమచారం అందగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.దగ్ధమైన ఇంటి నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడం చూసి భయాందోళనకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







