కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు
- March 14, 2023
కువైట్: 40 ఏళ్ల భారతీయ నర్సు జస్తీ రోస్ భారతదేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. జస్టిరోస్ కువైట్లోని జాబర్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కేరళలోని చంగనస్సేరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమే కుటుంబం ఫిబ్రవరి 28న భారత్కు విహారయాత్రకు వెళ్లారు. ఆమె భర్త జెసిన్ హ్యుందాయ్ కువైట్లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు జోవాన్, జోనా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







