తలనొప్పి వేధిస్తోందా.?
- March 15, 2023తనదాకా వస్తే కానీ, తలనొప్పి బాధ తెలియదంటారు. అవును నిజమే. ఆఫ్రాల్ తలనొప్పి అంటారు. పడే వాడికే తెలుస్తుంది. ఆ తలనొప్పి బాధ.
మరి, ఈ తలనొప్పిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.? మందులు వేసుకోవాలి. కొన్నిసార్లు మందులు వాడినా తగ్గని తలనొప్పి వుంటుంది. వాటి కోసం ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ చేయొచ్చు.
అరటి పండు తొక్కల్ని తలపై పెట్టుకుంటే తలనొప్పి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
అలాగే గంధం లేపనం కూడా తలనొప్పి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది. గంధంలో కాస్త ముద్ద కర్పూరం వేసి పేస్ట్‌లా చేసి, నుదుటిపై మాస్క్‌లా వేయాలి. కళ్లు మూసుకుని కాసేపు రిలాక్స్డ్గా పడుకుంటే, కాస్సేపటికి ఉఫశమనం వుంటుంది ఖచ్చితంగా.
ఓ మోస్తరు తలనొప్పికి ఈ రెమిడీస్ ఉపశమనాలు మాత్రమే. తీవ్రమైన తలనొప్పి వేధిస్తే మాత్రం వైద్యుని సలహా తీసుకోవాల్సిందే తప్పదు.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..