సౌదీ విమానాశ్రయం గేటుని ధ్వంసం చేసిన ఓ కారు
- May 05, 2016
మానవరహిత కారు సౌదీ అరేబియా విమానాశ్రయంలోని గాజు నిష్క్రమణ ద్వారంని ధ్యంసం చేసింది. కారు లోనికి ప్రవేశించిన ఓ పిల్లవాడు చేతి బ్రేకుని లాగివేయడంతో ఈ ప్రమాదం జరిగి ఆ గేటు పతనమైంది.
కారు యజమాని ఇంజిన్ ఆపకుండా వదిలి అక్కడకు సమీపంలో ఉన్న స్నేహితుడిని చూడటానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన తూర్పు దమ్మం పోర్ట్ విమానాశ్రయం వద్ద ద్వారం ముందు కారుని నిలిపిన నేపధ్యంలో జరిగిందని గేట్ దెబ్బతిన్నదని, ఇక్కడ ఎటువంటి ప్రాణనష్టం లేదని సబక్ వార్తాపత్రిక వివరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







