విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై
- May 05, 2016
విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు దిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఎంతసేపైనా ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చని విజయవాడ డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రైల్సెల్ అధికారులు తెలిపారు. నరేంద్రమోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఉచిన వైఫై సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







