సౌదీ విమానాశ్రయం గేటుని ధ్వంసం చేసిన ఓ కారు

- May 05, 2016 , by Maagulf
సౌదీ విమానాశ్రయం గేటుని ధ్వంసం చేసిన  ఓ కారు

   
మానవరహిత కారు సౌదీ అరేబియా విమానాశ్రయంలోని  గాజు  నిష్క్రమణ ద్వారంని  ధ్యంసం చేసింది. కారు లోనికి ప్రవేశించిన ఓ  పిల్లవాడు  చేతి బ్రేకుని లాగివేయడంతో ఈ ప్రమాదం జరిగి ఆ గేటు పతనమైంది.

కారు యజమాని ఇంజిన్ ఆపకుండా వదిలి అక్కడకు సమీపంలో ఉన్న స్నేహితుడిని  చూడటానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన తూర్పు దమ్మం పోర్ట్ విమానాశ్రయం వద్ద ద్వారం ముందు కారుని నిలిపిన నేపధ్యంలో జరిగిందని గేట్ దెబ్బతిన్నదని, ఇక్కడ ఎటువంటి ప్రాణనష్టం లేదని సబక్  వార్తాపత్రిక వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com