1,815 మంది ప్రవాస ఉపాధ్యాయులు తొలగింపు
- March 16, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ తన కువైటైజేషన్ విధానంలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి నాటికి 1,815 మంది పురుష, మహిళా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించింది. అదే విధగా 209 ప్రవాస విభాగాల అధిపతుల ఒప్పందాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనల మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ నేరుగా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్-వహిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







