నకిలీ పోలీస్: బహ్రెయినీలకు జైలు
- May 05, 2016
హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్ ఇద్దరు బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. పోలీసుల వేషంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ ఇంట్లో ఉండగా, తలుపుతట్టి పాస్‌పోర్ట్ చెక్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై దాడికి దిగి, ఆమెకు చెందిన ఖరీదైన ఐప్ ఫోన్ 6 మొబైల్ ఫోన్‌ని దొంగిలించి, అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోతుండగా వారి కార్ నెంబర్ ప్లేట్‌ని గుర్తించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దుండగుల్ని అరెస్ట్ చేశారు. దుండగుల్లో ఒకరు ఇదివరకే ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







