దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్‌కు హాజరైన షేక్ మహ్మద్
- March 18, 2023
దుబాయ్: 20వ దుబాయ్ ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఛాంపియన్‌షిప్‌కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం హాజరయ్యారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మార్చి 17న ప్రారంభమైన ఈ ఛఆంపియన్ షిప్ 19వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో 14 విభాగాల్లో 151 గుర్రాలు పోటీ పడుతున్నాయి. మొత్తం $4 మిలియన్ల ప్రైజ్ మనీ బహుమతి కింద ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తోపాటు షేక్ హెస్సా బింట్ హమ్దాన్ అల్ మక్తూమ్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మర్రి ఉన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







