ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- June 16, 2026
మస్కట్: పిల్లలలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సమగ్ర అధ్యయనానికి ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన నియంత్రణ చర్యలను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లలు మరియు టినేజర్లలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కుటుంబాలు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో మరియు సోషల్ మీడియాను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించేలా చూడటంలో నియంత్రణలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా డిజిటల్ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







