యూఏఈలో గుడ్లు, చికెన్ ధరలు పెంపు
- March 20, 2023యూఏఈ: గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల రేట్లను పెంచడానికి యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoE) ఆమోదం తెలిపింది. దీంతో చికెన్ షావర్మా, చార్కోల్ చికెన్, చికెన్ బర్గర్, గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు తాత్కాలికమేనని, ఆరు నెలల్లోగా మళ్లీ తగ్గించే ప్రయత్నం చేస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షార్జాలోని అల్ నహ్దా 1లో ఒక గుడ్డు క్రేట్ ధర Dh18 నుండి మొదలై Dh30 వరకు ఉంటుంది. చికెన్ ధరను పెంచవచ్చని మా సరఫరాదారులు మాకు చెప్పారనిఅల్ ఖుసైస్లో ఉన్న అల్ షే కెఫెటేరియా మేనేజర్ తెలిపారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి