కువైట్ ఆయిల్ కంపెనీలో చమురు లీకేజీ.. అత్యవసర పరిస్థితి ప్రకటన
- March 20, 2023
కువైట్: కువైట్‌కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో చమురు లీకేజీ కారణంగా కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) అధికారులు సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.లీకేజీ వల్ల కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయని అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డిప్యూటీ సీఈఓ, KOC అధికారిక ప్రతినిధి ఖుసై అల్-అమెర్ తెలిపారు. కాగా, సంఘటన స్థలంలో విషపూరిత వాయువు ఆనవాళ్లను గుర్తించలేదని, ప్రస్తుతం KOC బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు అల్-అమెర్ వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..