స్టైలిష్ హ్యండ్‌సమ్ అప్పుడు చరణ్‌కి ఇప్పుడు చైతూకి.! కలిసొస్తాడా.?
- March 21, 2023
స్టైలిష్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడు అరవింద్ స్వామి. ఆయన నటించిన ‘బొంబాయ్’ చిత్రం అప్పట్లో ఓ సంచలన విజయం. ఈ మధ్య హీరోగానే కాకుండా, విలక్షణ పాత్రలు కూడా ట్రై చేస్తున్నాడీయన. అందులో భాగంగానే రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. తన స్టైలిష్ లుక్స్‌తో విలన్‌గానూ అమ్మాయిల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు అరవింద్ స్వామి. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్యతో ‘కస్టడీ’ సినిమాలో నటిస్తున్నాడు అరవింద్ స్వామి. ‘కస్డడీ’ నాగచైతన్యను డిఫరెంట్ వేరియేషన్‌లో ఎక్స‌్‌పోజ్ చేసే సినిమాలా అనిపిస్తోంది. ఇటీవల రిలీజైన టీజర్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బైలింగ్వల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
చూడాలి మరి, అరవింద్ స్వామి అప్పియరెన్స్, ‘కస్టడీ’ కోసం నాగ చైతన్యకు ఎంత మేర కలిసొస్తుందో.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







