పాఠశాల భవనాలపైనే ..ఎక్కువ ఫిర్యాదులు

- May 07, 2016 , by Maagulf
పాఠశాల భవనాలపైనే ..ఎక్కువ ఫిర్యాదులు

విద్య మంత్రిత్వ శాఖ అందుకొన్న మొత్తం ఫిర్యాదుల్లో 88 శాతం ప్రభుత్వ భవనాల పరిస్థితి గురించే ఉండటం విశేషం.ఇందులో బాలుర మరియు బాలికల పాఠశాలలు సంబంధించినవెనని అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.రబీ అల్ థానీ మరియు జుమది అల్ అవ్వల్ నెలలలో,  రాజ్య నలుమూలల పాఠశాలల నుండి  423 అత్యవసర ఫిర్యాదులు మంత్రిత్వ శాఖ అందాయి. ఈ ఫిర్యాదులను యాబై శాతం తీవ్రమైన సమస్యలవి కాగా.  పాఠశాలలు అమ్మాయిలు నుండి 143 ఫిర్యాదులు, బాలుర నుండి 74 ఫిర్యాదులు అందాయి.    
ఇక సాధారణ ఫిర్యాదులు ఏమిటంటే  నిరుపయోగమైన సైరెన్ లు వినిపించడం,, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మరియు విద్యుత్ కోత గురించి ఆందోళన. ఇవి చాలా ప్రమాదకరమైన సమస్యలు గా వర్గీకరించబడ్డాయి. పాఠశాల భవనాలు లో పగుళ్ళు నిర్మిస్తున్న అంతస్తులలో నాణ్యత లేకపోవడం తదితర నిర్మాణ సమస్యల గురించి ఫిర్యాదులు సైతం ఉన్నాయి.
నివేదిక కారణంగా బాలుర పాఠశాలలో  బయట నుండి బాహ్య సరిహద్దులలో  ప్రమాదం జరిగి  పాఠశాలల్లో నలుగురుకి  గాయాలు మరియు ఒకరు చనిపోవడంఉన్నాయి అని అన్నారు బాలికల పాటశాలలో ఎవరకి ఎటువంటి గాయాలు కాలేదు.
మొత్తం ఫిర్యాదులలో  43 శాతం ప్రాధమిక బాలుర నుంచి వచ్చినవి కాగా  మరియు బాలికల పాఠశాలలకు చెందినవారు. వాటిలో యాభై-తొమ్మిది బాలుర పాఠశాలల నుంచి కాగా  మరియు అమ్మాయిల పాఠశాలల  నుండి 124 ఫిర్యాదులు వచ్చాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com