పాఠశాల భవనాలపైనే ..ఎక్కువ ఫిర్యాదులు
- May 07, 2016
విద్య మంత్రిత్వ శాఖ అందుకొన్న మొత్తం ఫిర్యాదుల్లో 88 శాతం ప్రభుత్వ భవనాల పరిస్థితి గురించే ఉండటం విశేషం.ఇందులో బాలుర మరియు బాలికల పాఠశాలలు సంబంధించినవెనని అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.రబీ అల్ థానీ మరియు జుమది అల్ అవ్వల్ నెలలలో, రాజ్య నలుమూలల పాఠశాలల నుండి 423 అత్యవసర ఫిర్యాదులు మంత్రిత్వ శాఖ అందాయి. ఈ ఫిర్యాదులను యాబై శాతం తీవ్రమైన సమస్యలవి కాగా. పాఠశాలలు అమ్మాయిలు నుండి 143 ఫిర్యాదులు, బాలుర నుండి 74 ఫిర్యాదులు అందాయి.
ఇక సాధారణ ఫిర్యాదులు ఏమిటంటే నిరుపయోగమైన సైరెన్ లు వినిపించడం,, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మరియు విద్యుత్ కోత గురించి ఆందోళన. ఇవి చాలా ప్రమాదకరమైన సమస్యలు గా వర్గీకరించబడ్డాయి. పాఠశాల భవనాలు లో పగుళ్ళు నిర్మిస్తున్న అంతస్తులలో నాణ్యత లేకపోవడం తదితర నిర్మాణ సమస్యల గురించి ఫిర్యాదులు సైతం ఉన్నాయి.
నివేదిక కారణంగా బాలుర పాఠశాలలో బయట నుండి బాహ్య సరిహద్దులలో ప్రమాదం జరిగి పాఠశాలల్లో నలుగురుకి గాయాలు మరియు ఒకరు చనిపోవడంఉన్నాయి అని అన్నారు బాలికల పాటశాలలో ఎవరకి ఎటువంటి గాయాలు కాలేదు.
మొత్తం ఫిర్యాదులలో 43 శాతం ప్రాధమిక బాలుర నుంచి వచ్చినవి కాగా మరియు బాలికల పాఠశాలలకు చెందినవారు. వాటిలో యాభై-తొమ్మిది బాలుర పాఠశాలల నుంచి కాగా మరియు అమ్మాయిల పాఠశాలల నుండి 124 ఫిర్యాదులు వచ్చాయి.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







