ఒమన్‌లో విదేశీ మహిళలు అరెస్ట్

- April 06, 2023 , by Maagulf
ఒమన్‌లో విదేశీ మహిళలు అరెస్ట్

మస్కట్: పబ్లిక్ గా మర్యాద, నైతికతకు విరుద్ధంగా కనిపించారనే ఆరోపణలపై వివిధ దేశాలకు చెందిన అనేక మంది మహిళలను అదుపులోకి తసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్‌ఓపి) వెల్లడించారు. ఈ మేరకు ROP ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశీయుల నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు.. మర్యాద, ప్రజా నైతికతకు విరుద్ధంగా కనిపించిన ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ వివిధ దేశాలకు చెందిన మహిళలను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.’’ అని ఒమన్ పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com