వచ్చే వారం ఉరుములతో కూడిన వర్షాలు, చలిగాలులు..!
- April 06, 2023
కువైట్: వచ్చే వారంలో కువైట్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా బుధవారం నుంచి శనివారం వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రంజాన్ తెలిపారు. అదే విధంగా ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం సరయత్ సీజన్ నడుస్తోందని, ఇది ఏప్రిల్ 14న ముగుస్తుందన్నారు. అయితే, ఇది మే చివరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది సారయత్ సీజన్లో వర్షాలు కురుస్తాయని, ఆ కాలంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







