ఒమన్‌లో విదేశీ మహిళలు అరెస్ట్
- April 06, 2023
మస్కట్: పబ్లిక్ గా మర్యాద, నైతికతకు విరుద్ధంగా కనిపించారనే ఆరోపణలపై వివిధ దేశాలకు చెందిన అనేక మంది మహిళలను అదుపులోకి తసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) వెల్లడించారు. ఈ మేరకు ROP ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశీయుల నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు.. మర్యాద, ప్రజా నైతికతకు విరుద్ధంగా కనిపించిన ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ వివిధ దేశాలకు చెందిన మహిళలను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.’’ అని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







