UK ఎయిర్ సర్వీసెస్ డీల్‌ను ఆమోదించిన బహ్రెయిన్ కింగ్
- April 06, 2023
బహ్రెయిన్: నవంబర్ 10న కుదిరిన UK ఎయిర్ సర్వీసెస్ డీల్‌ను హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆమోదించారు. ఈ మేరకు 2023 చట్టం (2)ని జారీ చేసారు. బహ్రెయిన్, UK మధ్య విమాన సేవలను ఆమోదించడంపై 1998 డిక్రీ-లా (13), అదే ఒప్పందం సవరణపై 2000 డిక్రీ-లా (23) రద్దు చేయబడ్డాయి. ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతి ఒక్కరూ తమ హోదాలో..ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. ఇది అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







