ఏపిలో ప్రభుత్వ వాహనాల కోసం కొత్త నంబర్ సిరీస్
- April 06, 2023
అమరావతి: ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింఇ. ఈ చట్ట సవరణ అనుసరించి ప్రభుత్వ వాహనాలకు AP 40G అనే సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ప్రత్యేక సిరీస్ ను కేటాయిస్తారు. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి AP 39 సిరీస్ లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇక మీద నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







