హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కమిషనర్ చౌహాన్
- April 06, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కమిషనర్ డి ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. సరూర్ నగర్ కట్ట దగ్గర జరుగుతున్న ఊరేగింపును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరేగింపుల సమయంలో ఎటువంటి ఇబ్బందులూ శాంతి భద్రతల సమస్యలూ తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మతసామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.డీసిపి ఎల్ బి నగర్ సాయి, ఏసీపీ శ్రీధర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







